పేజీలు

25 జనవరి 2013

వేపపువ్వు చిట్కా

చిట్కా


వేపపువ్వును ఎండబెట్టి ఓ సీసాలో నిల్వ ఉంచుకుంటే దానితో చారు చేసుకోవచ్చు. కొంచెం చింతపండు నీళ్ళలో ఉప్పు, పసుపు వేసి మరిగించి ఆ తర్వాత తాళింపులో సరిపోయేంతగా వేపపువ్వు వేసి రుచికి కాస్తంత బెల్లం ముక్క కూడా వేస్తే రుచికరమైన చారు తయారవుతుంది. వేపపువ్వు వల్ల కడుపులో నులిపురుగులు నశిస్తాయి. మనం పగలు ఎంత విందు భోజనం చేసినా, రాత్రిపూట తేలికగా జీర్ణమయ్యే చారుతో అన్నం తింటే ఎంతో హాయిగా ఉంటుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి